Malakonda Temple:

మాలకొండ ఆలయం, మాలకొండ అనే గ్రామం, వలేటివారిపాలెం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఉంది. 


Malakonda Temple History in Telugu (మాలకొండ స్వామి చరిత్ర):


శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం ఒక పుణ్యక్షేత్రం, ఇది ప్రకాశం జిల్లాలో, వోలేటివారిపాలెము మండలంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం లో లక్ష్మీ నరసింహ స్వామి, ఇక్కడ ఉన్న కొండపై కొలువై ఉన్నందున ఈ ఊరికి మాలకొండ అని,ఈ స్వామి ని మాలకొండ స్వామి గా పేరు వచ్చింది. శనివారం నాడు మాత్రమే ఈ మాలకొండ ఆలయం ని తెరిచి ఉంచుతారు.  ఇక్కడ కు పలు  ప్రాంతాల నుంచి  వందల సంఖ్యలో  భక్తులు విచ్చేస్తూంటారు. కొండపైకి మెట్ల నిర్మాణం కూడా ఈ  భక్తుల యొక్క సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలతో  వచ్చే భక్తుల కోసం మాలకొండ పైకి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు . 


ఇక్కడ అమ్మవారి గుడి కి వెళ్లే దారి చాలా విచిత్రంగా రెండు పెద్ద బండ రాళ్ల మధ్య సన్నగా ఉంటుంది . ఈ దారిలో  అమ్మవారి దేవాలయం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ బండరాళ్లను ఇరుకుగా ఉన్న దీన్ని ఇరువైపుల  రాసుకుంటూ  చిన్నవారు, పెద్దవారు, సన్న వారు, లావు వారు వెళ్తారు. ఆలయ నిర్వాహకులు ప్రతి సంవత్సరం శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి జయంతోత్సవం సందర్భంగా వేడుకలు అత్యంత వైభవంగా  నిర్వహిస్తుంటారు. అనేక ప్రాంతాల నుంచి  భారీ సంఖ్యలో భక్తులు ఈ వేడుకలను తిలకించడానికి ఇక్కడ తరలివస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన ఆరు నరసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పురాతన, పవిత్ర పుణ్య క్షేత్రమైన మాలకొండ లో వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి. ఈ దివ్య క్షేత్రం ప్రకాశం జిల్లా, నైరుతి దిశలో కందుకూరు పట్టణానికి  30 కిలోమీటర్ల దూరంలో వెలసియున్నది.భక్తుల కోర్కెలు తీర్చే వరాల నరసింహ స్వామిగా పేరు గాంచిన లక్ష్మీదేవి సమేతుడైన శ్రీ మాలకొండ లక్ష్మి నరసింహ స్వామి ని  జ్వాలా నరసింహ స్వామి అని కూడా పిలుస్తుంటారు  


Malakonda Temple Timings: 


శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం/మాలకొండ ఆలయం ప్రతి శనివారం మాత్రమే దర్శనం కి తెరవబడుతుంది. మిగిలిన రోజులు దర్శనానికి ఆలయం లోపలి అనుమతి  లేదు. 


Malakonda Temple Address: 


శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి, మాలకొండ, వోలేటివారిపాలెం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ - 503165. 


మాలకొండ టెంపుల్ ఫోన్ నెంబర్: +91 94910 00732 & +91 98484 24731



Malakonda Temple to Kavali, Ongole, Singarayakonda, Kandukur, Pamuru Distance:

మాలకొండ ఆలయం, కావలి నుండి 69 కి.మీ,ఒంగోలు 78  కి.మీ, సింగరాయకొండ 47. కి.మీ, కందుకూరు 34 కి.మీ  మరియు పామూరు 19 కి.మీ దూరం లో ఉంది

నెల్లూరు ప్రసిద్ధ ప్రదేశాలు:


అలగు మల్లారి కృష్ణ స్వామి దేవాలయం గొలగమూడి వెంకయ్య స్వామి దేవాలయం

శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం మల్లం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం పెంచలకోన దేవాలయం

నరసింహ కొండ


నెల్లూరులోని అమ్మవారి ఆలయాలు:


వెంకటగిరి పోలేరమ్మ దేవాలయం జొన్నవాడ కామాక్షి దేవాలయం కలుగోలమ్మ దేవాలయం నర్రవాడ వెంగమాంబ దేవాలయం రాజరాజేశ్వరి దేవాలయం నెల్లూరు సూళ్లూరుపేట చెంగాళమ్మ దేవాలయం


Malakonda Temple Images:


malakonda temple history in telugu

malakonda temple

malakonda